ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెత్త అమ్మితే రూ.1,163 కోట్లు!

national |  Suryaa Desk  | Published : Sat, Dec 30, 2023, 12:53 PM

ప్రభుత్వ తాజా నివేదిక ముక్కున వేలేసుకుని ఔరా అనిపించేలా ఉంది. ఈ నివేదిక ప్రకారం.. అక్టోబర్ 2021నుండి స్క్రాప్‌లను విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.1,163 కోట్లను ఆర్జించింది.
ఇందులో ఈ ఏడాది అక్టోబర్‌ నెలలోనే రూ.557 కోట్లు వచ్చినట్లు పేర్కొంది. చంద్రయాన్-3 బడ్జెట్ కంటే దాదాపు రెట్టింపు మొత్తాన్ని ఈ చెత్త అమ్మకం ద్వారా మోదీ ప్రభుత్వం సంపాదించడం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com