కొంతమంది సడెన్‌గా బరువు పెరుగుతూ ఉంటారు. కొన్ని అనారోగ్యాల కారణంగా అకస్మాత్తుగా బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మార్పును గమనించినట్లైతే జరిగే పరిణామాలు తెలుసుకుందాం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, గుండె వైఫల్యం, మూత్రపిండాలు, కాలేయ సమస్యలు ఉంటే శరీరంలో ద్రవం నిలుపుదలకి కారణం కావచ్చు. దీంతో శరీర బరువు పెరిగిపోతుంది. వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.