PSLV-C58 విజయవంతమైన సందర్భంగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయక మంత్రి జితేంద్ర సింగ్ ఇస్రోకు అభినందనలు తెలిపారు. ఈ శాఖతో కలిసి ఉండటం ఎంతో గర్వంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
‘ప్రధాని వ్యక్తిగత జోక్యంతో ఇస్రో ఒక దాని తర్వాత మరొకటిగా విజయాలు సాధిస్తున్న కొద్దీ.. ఈ శాఖతో అనుబంధం కలిగి ఉండటం ఎంతో గర్వంగా ఉంది’ అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa