సిమ్‌కార్డుల జారీకి సంబంధించి నేటి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇప్పటివరకు అనుసరిస్తున్న పేపర్ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్ విధానాన్ని టెలికాం విభాగం నిలిపివేసింది.
సిమ్‌కార్డుల ద్వారా జరిగే మోసాలను అరికట్టేందుకు కేంద్రం ఈ డిజిటల్ వెరిఫికేషన్ తీసుకొచ్చింది. ఇకపై టెలికాం కంపెనీలు పూర్తిగా మొబైల్ ద్వారానే వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa