ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివిన ఎన్. స్వప్నలతకు రాష్ట్ర స్థాయి ప్రజ్ఞాఫెస్ట్ ద్వితీయ స్థాయి అవార్డ్ రావడం జరిగింది. రాష్ట్ర స్థాయి డిగ్రీ కళాశాలలో గరిష్ట మార్కులు పొందినందుకు ఈ అవార్డు లభించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డా. రామకృష్ణ తెలిపారు. విద్యార్థిని అభినందస్తూ అలాగే భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని పొందాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, ఆధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa