కళ్యాణదుర్గం పట్టణంలో ఆడుదాం ఆంధ్రలో భాగంగా క్రికెట్ మ్యాచ్లను మంగళవారం స్థానిక గవర్నమెంట్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఇన్చార్జి కమిషనర్ శ్రీవత్ నారాయణ టాస్ వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ డిజిటల్ అసిస్టెంట్, వ్యాయామ ఉపాధ్యాయులు రాజగోపాల్ రమేష్, సురేష్ నాగరాజు లు పాల్గొన్నారు అని కోఆర్డినేటర్ చల్లా కిరణ్ చౌదరి తెలియజేశారు.