సిడ్నీ వేదికగా నేటి నుంచి పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు జరుగనుంది. పెర్త్ టెస్టులోనూ, బాక్సింగ్ డే టెస్టులోనూ విజయం సాధించిన ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.
ఇక నామమాత్రంగా జరిగానే ఈ టెస్టులోనైనా పాకిస్థాన్ గెలిచి వైట్ వాష్ నుంచి తప్పించుకోవాలని భావిస్తోంది. కాగా, ఈ టెస్టు అనంతరం ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టులకు వీడ్కోలు పలకనున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa