శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా బళ్లారి మాజీ ఎంపీ శాంతాను నియమించినట్లు అధిష్టానం మంగళవారం రాత్రి పేర్కొంది. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కెమెరాకు అధిష్టానం విడుదల చేసిన పార్లమెంట్ అభ్యర్థుల జాబితాలో ఆమె పేరును చేర్చి విడుదల చేయడంతో హిందూపురంలో రాజకీయ మలుపులు వచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa