ఆర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రంలో ప్రజలందరికీ సుభిక్ష పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకుడు గుడ్డంపల్లి వేణురెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపాల్ పరిధిలోని 32వ వార్డు అహ్మద్‌నగర్ లో కౌన్సిలర్ రేష్మాభాను అధ్యక్షతన ఏ బ్లాక్ బ్లాక్ కన్వీనర్ కన్వీనర్ సాధిక్, జేసీఎస్ కన్వీనర్ నౌషాద్ పాల్గొన్నారు.