శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో బుధవారం తెల్లవారుజామున యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి బుతన్నను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. యుటిఎఫ్ ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు అడ్డుకోవడం కోసం ఉపాధ్యాయ సంఘం నాయకులు పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బుతన్న మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అణుగతొక్కలేరని న్యాయమైన కోర్కెలు తీరే వరకు పోరాడతామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa