ఒంగోలులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు వచ్చే ఏడాది అటానమస్ హోదా లభిస్తుందని కళాశాల విద్యా కమిషనర్ పోలా భాస్కర్ మంగళవారం తెలిపారు. ఒంగోలులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కమిషనర్ మాట్లాడుతూ ప్రతి కళాశాల ఏ ప్లస్ గ్రేడ్ పొందటానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అటానమస్ వస్తే విశ్వవిద్యాలయంతో సంబంధం లేకుండా సిలబస్, ప్రశ్నాపత్రాలను పరీక్షలు సొంతంగా నిర్వహించుకోవచ్చన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa