మడకశిర పట్టణం టిడిపి కార్యాలయం వద్ద ఆదివారం మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి సమక్షంలో గుర్రపకొండ గ్రామానికి చెందిన వైయస్సార్సీపి నాయకులు లోకేష్, సుబ్బయ్య తో పాటు 15 కుటుంబాలు టిడిపిలోకి చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. రాష్ట్రం అభివృద్ధి టిడిపి తోనే సాధ్యమని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa