బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులైన 11 మంది ఖైదీలకు రెమిషన్ మంజూరు చేస్తూ..
గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. గ్యాంగ్ రేప్, మర్డర్ కేసులో దోషులుగా ఉన్న 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది.