ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో దర్శి పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎడ్ల పందాలు పోటీల్లో గెలుపొందిన వారికి మంగళవారం బుల్లెట్ బైక్ ను జనసేన నేత గరికపాటి వెంకట్ బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శిలో సంక్రాంతి వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, స్థానిక తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa