భారతరత్న డా. బి. ఆర్ అంబేద్కర్ కాంస్యవిగ్రహ ఆవిష్కరణ పుష్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్ భాగీదారి కార్యక్రమాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు, ప్రజలు భాగస్వామ్యం కావాలని నగరకమిషనర్ అరుణ పిలుపునిచ్చారు.
కార్యక్రమాల్లో భాగంగా నిర్వహిస్తున్న సామాజిక సమతా సంకల్పయాత్ర కార్యక్రమాల నిర్వహణపై మంగళవారం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీసభ్యులతో కమిషనర్ సమావేశంనిర్వహించారు.