కొరాపుట్, బైగుడల మధ్య నిర్మించిన రెండో రైల్వేలైన్ ను రైల్వే అధికారులు బుధ, గురు వారాల్లో పరిశీలించారు. వాల్తేరు డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్, డివి జన్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు,
చీఫ్ ఇంజనీరు ధనుంజయరావు, చీఫ్ బ్రిడ్జ్ ఇంజినీరురాజ్ కుమార్ తదితరులు దమన్ జోడి-బైగుడ స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్, పెద్ద, చిన్న వంతెనల సామర్థ్యాన్ని పరిశీలించారు. ఆయా పనులపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.