కనీస వేతనం కోసం 32 రోజులు గా సమ్మె చేస్తున్న అంగన్వాడీ ల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ ముఖ్యమంత్రి జగన్ కి లేఖ రాశారు. ఈ మేరకు శుక్రవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ ల సమ్మె కారణంగా చిన్నపిల్లలు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని సమ్మె విరమణ కోసం సీఎం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలని లేఖ లో తెలిపానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa