ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీపీఎం నేతలకు జీవీఎల్‌ కౌంటర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 16, 2024, 01:25 PM

సంక్రాంతి వేడుకల విరాళాలపై రాజకీయ విమర్శలకు ఎంపీ జీవీఎల్ నరసింహారావు కౌంటర్‌ ఇచ్చారు. SBI-CSR నుంచి రూ.65 లక్షలు తీసుకోవడంపై సీపీఎం నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంపై ఆయన స్పందించారు.
కనుమరుగైన వామపక్ష పార్టీలవి చౌకబారు విమర్శలు..సంస్కృతిని మరిచిపోయిన కమ్యూనిస్టులు.. చైనా వేడుకలు ఇక్కడ నిర్వహించాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసే నైజం వామపక్షాలదని జీవీఎల్ మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com