శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయానికి మంగళవారం మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది.
ఈ పర్యటనలోనే.. లేపాక్షి దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి అలయాన్ని ప్రధాని మోడీ సందర్శించనున్నారు. ఇక ప్రధాని, గవర్నర్, ముఖ్యమంత్రి పర్యటన పురస్కరించుకుని పుట్టపర్తి విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు పోలీసు యంత్రాంగం చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa