గ్రాడ్యుయేట్స్ అయినప్పటికీ యువతలో 16 శాతం మందికి ఇప్పటికీ టై కట్టుకోవడం, హుక్స్ పెట్టుకోవడం, రెజ్యూమ్, బయోడేటా నింపడం, బ్యాంక్ ఎకౌంట్ ఓపెన్ చేయడం వంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం రాదట.
28 శాతం మంది తల్లులకు డైపర్ మార్చడం రాదట. మరో 42 శాతం మందికి తమ దుస్తులు చినిగితే కుట్టుకోవడానికి రాదట. 62 శాతం మందికి తమ బైకులు, కారులో ఆయిల్ మార్చడం తెలియదని ఓ ఆన్‌లైన్ పోర్టల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.