విజయవాడలో ఆవిష్కరించనున్న అంబేద్కర్ విగ్రహం సీఎం జగన్ కలలకు రూపమని ఎంపీ కేశినేని నాని అన్నారు. అంబేద్కర్ విగ్రహంపై రాజకీయం చేయడం టీడీపీకి సమంజసం కాదని చెప్పారు.
తాను చంద్రబాబు చిట్టా విప్పితే తట్టుకోలేరంటూ వార్నింగ్ ఇచ్చారు. వివక్ష లేని సమాజం కావాలని అంబేద్కర్ ఆశించారని, ఆ దిశగానే జగన్ ఇప్పుడు వివక్ష లేని పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు.