ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమృత్ 2.O పథకంలో భాగంగా మహారాష్ట్రలోని షోలాపూర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సుమారు 90 వేల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. ఇలాంటి ఓ ఇంట్లో ఉండాలని చిన్నప్పుడు తనకూ ఉండేదన్నారు. ఇప్పుడు ఇంతమంది పేదలకు సొంతింటి కలను నెరవేర్చడం సంతోషంగా ఉందంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa