ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పడవలో సాగుతున్న రాహుల్‌గాంధీ యాత్ర

national |  Suryaa Desk  | Published : Fri, Jan 19, 2024, 01:34 PM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఆరో రోజు అసోంలో తిరిగి ప్రారంభమైంది. జోర్హాట్ జిల్లాలోని నిమతిఘాట్ నుంచి అతిపెద్ద జనావాస ద్వీపమైన మజులీకి బ్రహ్మపుత్ర నది గుండా పడవలో బయలుదేరారు.
ఆయనవెంట పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, రాష్ట్ర అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా, పలువురు అగ్రనేతలు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com