చిత్తూరు: ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన తమ కుమారుడు ఇక తిరిగిరాడని తెలిసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. వైద్యుల సలహామేరకు అవయవదానానికి అంగీకరించారు. ఆ యువకుడి నుంచి సేకరించిన గుండె,లివర్, కిడ్నీలను నలుగురికి అమర్చారు.
26ఏళ్ల హేమకుమార్‌ది పూతలపట్టు పంచాయతీ సామనత్వం గ్రామం. తల్లిదండ్రులు భారతి, సుబ్రహ్మణ్యం కుమారుడు హేమకుమార్ బీటెక్ వరకు చదివాడు. ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవాలు దానం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa