విశాఖపట్నం నుంచి గంజాయి దిగుమతి చేసుకొని చిత్తూరు నగరంలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్న మహిళను చిత్తూరు 1టౌన్ పోలీసులు అరెస్టు చేసి 6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ వివరాలను ఇన్చార్జి సీఐ ఉల్లాసయ్య వెల్లడించారు. పెనుమూరు మండలం పూనే పల్లె కు చెందిన షాహినా (35)భారీగా గంజాయి దిగుమతి చేసుకొని చిత్తూరు పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa