ప్రతి పోలీస్ స్టేషన్ లో , అవసరమైన ప్రధాన కూడలిలో ఓటర్ల జాబితా ప్రదర్శిస్తామని కలెక్టర్ శివశంకర్ శుక్రవారం పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాతో ప్రత్యేక సారాంశం సవరణ 2024పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కలెక్టర్ రేట్ నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి భారతీ ఎన్నికల సంఘం సూచనలమేరకు ఫిబ్రవరి 1 నుంచి 10 లోపల శిక్షణ పూర్తి చేస్తామని తెలిపారు.