రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరగుతున్న డిగ్రీ పరీక్షలకు 618 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 6, 082 మంది విద్యార్థులకి గాను 5, 464 మంది విద్యార్థులు పరీక్ష రాయగా వారిలో ఇద్దరు విద్యార్థులు మాస్ కాపింగు పాల్పడుతూ డిబార్ అయ్యారు.