అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ హాస్పిటల్ కు సిటీ స్కానింగ్ మెషిన్ ఏర్పాటు చేసి రెండు నెలలు కావస్తున్నా వైద్య సిబ్బంది నియమించక పోవడం వల్ల నిరుపయోగంగా మారింది.
అదాని ఫౌండేషన్ వారు సుమారు రెండు కోట్లతో సిటీ స్కానింగ్ అందజేసినా ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల రోగులు అనేక ఇబ్బందులు గురవుతున్నారని వివేజన ఐక్యవేదిక వ్యవస్థాపకులు కోరిబిల్లి పరి ఆవేదన వ్యక్తం చేశారు.