ఈ నెల 21వ తేదీ ఆదివారం మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చ వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ అభిమానుల ఆత్మీయ సమావేశం అనకాపల్లిలో జరగనుంది.
ఆదివారం ఉదయం 10గంటల నుండి పట్టణంలోని రింగ్ రోడ్డులో గల పెంటకోట కన్వెన్షన్ హాలు నందు జరుగు ఈ సమావేశంలో కొణతాల తన అభిమానులతో భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై ముఖాముఖి చర్చించడం జరుగుతుందనీ పేర్కొన్నారు.
జిల్లా నలుమూలలా గల కొణతాల అభిమానులు ఈ సమావేశంలో జయప్రదం చేయాలని కోరారు.