ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖాళీ ప్లేట్లు తో భిక్షాటన చేసిన అంగన్వాడి కార్యకర్తల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 21, 2024, 10:53 AM

తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ అచ్యుతాపురంలో తహసిల్దార్ కార్యాలయంవద్ద శనివారం అంగన్వాడీలు భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి యూనియన్ నాయకులు మాట్లాడుతూ.
సమ్మె చేస్తున్న తమ సమస్యలు పరిష్కరించకపోగా విధుల నుంచి తొలగిస్తామని భయాందోళనకు గురిచేయడం సబబు కాదన్నారు. ఇప్పటికైనా తన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa