అరకు నియోజకవర్గంలో రా కదలి రా సభలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ పై ధ్వజమెత్తారు. గిరిజనులకు సీఎం జగన్ తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు.
అయితే ఈ సభలో ఓ అడుగు ముందుకేసిన చంద్రబాబు అరకు భ్యర్థిని అనౌన్స్ చేశారు. దొన్ను దొరను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. గెలుపే ధ్యేయంగా పనిచేయాలని, అరకులో విజయం సాధించాలని పిలుపునిచ్చారు బాబు.