మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర చీఫ్ వీడీ శర్మ, మాజీ మంత్రి భూపేంద్ర సింగ్‌పై కేసు నమోదు చేయాలని స్పెషల్ కోర్టు ఆదేశించింది.
రాజ్యసభ కాంగ్రెస్ ఎంపీ వివేక్ టంఖా దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్ విచారణలో భాగంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి సరైన ఆధారాలు సేకరించాలని తెలిపింది.