గుంటూరు రైలు పేటలో రంగరాజు, హనుమంతు మద్యం మత్తులో రైలుపేట 3వ వీధిలో శనివారం రాత్రి గొడవకు దిగారు. రంగరాజు రాయితో హనుమంతు తలపై కొట్టాడు.
దీంతో హనుమంతు తన వద్ద ఉన్న బ్లేడ్ తో రంగరాజుపై దాడి చేశాడు. సమాచారం తెలుసుకున్న కొత్తపేట సీఐ అన్వర్ బాషా తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని,చికిత్స కోసం ఇద్దరని జిజిహెచు తరలించి కేసు నమోదు చేశారు.