శింగనమల మండలం నిదనవాడ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి సోమవారం తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు 50వేల భారీ విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెద్దిరెడ్డి, నారాయణరెడ్డి, ప్రతాప్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, చెన్నకేశవులు, రవీంద్రారెడ్డి నారాయణరెడ్డి మరియు టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa