ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మరోసారి హైదరాబాద్ లో సమావేశమయ్యారు. ముస్లిం మైనార్టీ వర్గాలను ఆకట్టుకోవడానికి ఏం చేయాలనే అంశంపై చర్చించినట్లు సమాచారం.
టీడీపీ-జనసేన కూటమి బలోపేతానికి అనుసరించాల్సిన మార్గాలు, వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రశాంత్ కిషోర్ పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa