ఐక్యరాజ్య సమితిలో అత్యున్నత విభాగమైన భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ)లో భారత్‌కు శాశ్వత సభ్వత్వం లేకపోవడం సరికాదని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు యూఎన్ఎస్‌సీలో శాశ్వత సభ్యత్వం ఉండాలని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ఐరాస అనుబంధ సంస్థలను పునర్ఃవ్యవస్థీకరించాలని, శక్తివంతమైన దేశాలు వాటి సభ్యత్వాన్ని వదులు కోవడం లేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa