ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలరాముడి ఆభరణాలకు ఎంతమంది శ్రమించారో తెలుసా?

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, Jan 25, 2024, 06:35 PM

అయోధ్య బాలక్ రామ్ స్వర్ణాభరణాలతో మెరిసిపోతున్నారు. అయితే, అరుణ్ యోగిరాజ్ చెక్కిన విగ్రహం ఖరారయ్యాక ఆభరణాల తయారీకి కేవలం 15-16 రోజుల సమయమే ఉంది.
దీంతో ఆభరణాల తయారు చేేసేందుకు ఏకంగా 132 మంది శ్రమించినట్లు యతీంద్ర మిశ్రా తెలిపారు. అధ్యాత్మ రామాయణ్, శ్రీమద్ వాల్మీకి రామాయణం, రామచరిత్ మానస్, యమునాచార్య అలవందార్ స్తోత్రాలను పరిశోధించి ప్రతి ఆభరణాన్ని తయారు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com