ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్‌ను మరోసారి సీఎంని చేసే వరకు విశ్రమించొద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 29, 2024, 03:33 PM

పేదలను ఉన్నత స్థితికి తెస్తూ, సంక్షేమం, అభివృద్ధితో సుపరిపాలన అందిస్తున్న నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌ అని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు  అన్నారు. అయన మాట్లాడుతూ.... సీఎం జగన్‌ దేశంలో నంబర్‌ వన్‌ నాయకుడు. నాయకుడంటే  ఇలా ఉండాలని నిరూపించారాయన. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కలిసి వచ్చినా 2024లో మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతారు. జగన్‌ను సీఎంను చేయడానికి మనమంతా సిద్ధంగా ఉండాలి. జగనన్నను  సీఎంగా కూరోబెట్టే వరకు విశ్రమించకూడదు. సైనికుల్లా పోరాడుదాం అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com