ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Tue, Jan 30, 2024, 08:35 PM

నేడు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 801 పాయింట్లు నష్టపోయి 71,139 వద్ద ముగిసింది. నిఫ్టీ 215 పాయింట్లు నష్టపోయి 21,522 వద్ద నిలిచింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టాటా మోటార్స్ (2.19%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.60%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.59%), టెక్ మహీంద్రా (0.24%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.14%).
టాప్ లూజర్స్ : బజాజ్ ఫైనాన్స్ (-5.17%), టైటాన్ (-3.13%), అల్ట్రాటెక్ సిమెంట్ (-3.08%), ఎన్టీపీసీ (-2.83%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.81%).


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com