దేశంలో మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం విశేష కృషి చేసిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వ్యాపారవేత్తలుగా మారేందుకు, గౌరవంగా జీవించేందుకు
ఈ పదేళ్లలో 30కోట్ల మంది మహిళా పారిశ్రామికవేత్తలకు ముద్ర రుణాలు ఇచ్చామని చెప్పారు. 78లక్షల మంది వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి కింద రుణాలు మంజూరు చేసి, వారి ఖాతాలకే నగదు బదిలీ చేశామని మంత్రి నిర్మల వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa