హిందూపురం పట్టణంలోని 32వ వార్డుకు వైసీపీ నాయకుడు ముతవల్లి ఖలీల్ ఇటీవలేమృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అన్ని విధాల తోడుగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ఈయన వెంట హిందూపురం ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు దీపిక, శాంతమ్మలు ఉన్నారు.