ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభ్యర్థులను ప్రకటించి సంసిద్ధం అనాలి: ఎంపీ భరత్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 03, 2024, 03:50 PM

విపక్షాలకు వైసీపీ ఎంపీ మార్గాని భరత్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ 'సిద్ధం' అంటుంటే తామూ 'సంసిద్ధం’ అనడంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'మేము అభ్యర్థులను ప్రకటిస్తూ ఎన్నికలకు సిద్ధం అంటున్నాం.
మీరు అభ్యర్థులను ప్రకటించాక సంసిద్ధం అంటే బాగుంటుంది. ఒక పార్టీ నినాదాన్ని ఫాలో అయ్యే పరిస్థితికి విపక్షాలు దిగజారాయి' అని ఎద్దేవా చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com