వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు దోషం ఉన్నవాళ్లు ఇంట్లో ఈ వస్తువులు పెట్టుకుంటే మంచిదని పండితులు చెబుతారు. ప్రతిరోజు దేవుడికి పూజ చేశాక ఇంట్లో గంట మోగిస్తే ప్రతికూల శక్తులు దూరమవుతాయని అంటారు.
అలాగే, ఇళ్లలో శంఖం ఉండటం వల్ల వాస్తు దోషం దూరమవుతుంది. ఇక ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన మరో వస్తువు వేణువు. ఈ వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల ఆనందం, శ్రేయస్సు ఉంటుందని హిందువులు నమ్ముతారు.