భారత ప్రజాస్వామ్య సంస్థలను కేంద్రం నాశనం చేస్తోందని, దేశం ‘ఎన్నికల నియంతృత్వం’గా మారుతోందని కాంగ్రెస్ నేత శశి థరూర్ ఆదివారం ఆరోపించారు. గత 10 ఏళ్లలో ఒకే ఒక్క వ్యక్తి గురించే మాట్లాడుతున్నారని, ప్రజల అవసరాలను అర్థం చేసుకొని వారి సమస్యలకు పరిష్కారం చూపే ప్రత్యామ్నాయ నాయకత్వం ఇప్పుడు దేశానికి అవసరమని ఆయన ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. భారతదేశం బలమైన మరియు పరిణతి చెందిన ప్రజాస్వామ్యమని కూడా ఆయన అన్నారు. భారత ప్రజాస్వామ్య సంస్థలను కేంద్రం నాశనం చేస్తోందని, దేశం ‘ఎన్నికల నియంతృత్వం’గా మారుతోందని కాంగ్రెస్ నేత శశి థరూర్ ఆదివారం ఆరోపించారు.