అయోధ్యలో మసీదు నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్‌లో పనులు ప్రారంభించేందుకు మత పెద్దలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మక్కా నుంచి తీసుకొస్తున్న వస్తువులతో పునాది వేయాలని మత పెద్దలు నిర్ణయించారు.
బంగారు రంగులో ఆయాత్‌లతో కూడిన పవిత్ర నల్లమట్టితో తయారు చేసిన ఇటుకను తీసుకొస్తున్నారు. ఈ ఇటుకతోనే మసీదుకు పునాదులు వేయనున్నారు.