భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) మరో కీలక అడుగు వేయనుంది. దేశవ్యాప్తంగా రైతన్నలకు అత్యంత ఉపకరించేలా సరికొత్త ప్రయోగాన్ని చేపట్టనుంది. GSLV F14 ఉపగ్రహాన్ని ఈ నెల 17న చేపట్టనున్నారు.
ఈ ప్రయోగం ద్వారా వాతావారణ పరిస్థితులు, సముద్ర ఉత్పాతాలపై అధ్యయనం జరగనుంది. GSLV F14 ఉపగ్రహ ప్రయోగానికి రూ.500 కోట్లకు పైగానే ఖర్చయినట్టు ఇస్రో వర్గాలు తెలిపాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa