ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మాల్దీవులు తమకు కీలక దేశమని అమెరికా పేర్కొంది. ‘‘మాల్దీవులతో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి అమెరికా కట్టుబడి ఉంది. స్వేచ్ఛాయుత, సురక్షితమైన ఇండో-పసిఫిక్‌లో ఆ దేశం కీలక భాగస్వామి’’ అని పేర్కొంది.
గత నెల 29-31 తేదీల మధ్య అమెరికా విదేశాంగ సహాయమంత్రి డొనాల్డ్‌లూ మాల్దీవుల్లో పర్యటించారు. ఈ పర్యటన వివరాలను మీడియా కోరగా.. ఈ మేరకు సమాధానమిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa