ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇప్పటి వరకు 'భారతరత్న' ఎంతమందికి ఇచ్చారంటే.!

national |  Suryaa Desk  | Published : Sat, Feb 10, 2024, 01:33 PM

భారత అత్యున్నత పురస్కారానికి ఇప్పటి వరకు 53 మంది ఎంపికయ్యారు. గడిచిన 10 ఏళ్లలో 12 మందికి భారతరత్న దక్కింది. గత యూపీయే ప్రభుత్వం 2014 ఏడాదిలో ఈ అవార్డుకు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావులను ఎంపిక చేసింది.
ఇక మోదీ ప్రభుత్వం 2015లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు మదన్ మోహన్ మాలవీయలకు ఈ గౌరవాన్ని ప్రకటించడం జరిగింది. 2019 ఏడాదిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రఖ్యాత గాయకుడు భూపేన్ హజారికా, సంఘ సేవకుడు నానాజీ దేశముఖిను భారతరత్న వరించింది. ఈ ఏడాది ఐదుగురికి ఈ అవార్డును ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com