కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని ఎస్పీ సహా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి శనివారం పరిశీలించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ దుర్ఘటనలో ఏడుగురు వరకు మరణించగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడగా ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa