ఏపీ రాష్ట్ర అభివృద్ధిలో సింహభాగం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదేనని బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజాపోరు రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కొంతమంది వైసీపీ నేతలు బీజేపీలో చేరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్లమెంట్ సభ్యుల సంఖ్య 350 దాటుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. దొంగ ఓట్లపై సీఈసీకి ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa